విద్యార్థులకు బెడ్ షీట్స్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో (CEO) శనివారం విద్యార్థులకు బెడ్ షీట్, ఐడి కార్డు మరియు ఎమినిటీస్ వస్తువులను అందజేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా మరియు వైస్ చైర్ పర్సన్ సుదర్శన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే.. ఎన్నో గురుకుల పాఠశాలలో స్థాపించారని, అలాగే గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య మరియు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు. ఇతర ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by