DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తాను మంగళవారం భీమిని మండల కేంద్రంలో మిషన్ భగీరథ కార్మికులు శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి పట్టణానికి నూతనంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఎన్నుకోబడిన సందర్భంగా మిషన్ భగీరథ కార్మికులందరూ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

