ఆర్&బి అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం R & B శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా... R అండ్ B అధికారులతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించిన అధికారులకు ఆదేశించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఇతర R & B శాఖాధికారులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by