సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మిషన్ భగీరథ కార్మికుల 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ గ్రిడ్ కార్మికులు మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, లేదంటే తమ సమ్మెను మరింత ఉద్రిక్తం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by