పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తాండూరు మండల మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ BC సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆదివారం ఆకస్మిక తనిఖీ చేసి వసతులపై ఆరా తీసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.... మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా లేదా అని తెలుసుకున్నారు. అలాగే మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by