PACS డైరెక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన BRS పార్టీ సీనియర్ నాయకుడు, వేమనపల్లి PACS డైరెక్టర్ కిష్టాగౌడ్ మరణించగా శనివారం వారి ఇంటికి వెళ్లి  నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by