DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి స్వాగతం పలికారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చం అందించి, మర్యాదపూర్వకంగా వినమ్రంగా వంగి నమస్కారం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

