DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ భారత దశ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను ప్రత్యేకంగా పరిచయం చేశారు.

