వ్యవసాయ కళాశాలకు కృషి: మంత్రి నిరంజన్ రెడ్డి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమానికి గురువారం వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరిక మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... బెల్లంపల్లిలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఇతర బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by