DIGITAL MANCHERIAL NEWS:- ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 265 ప్రమాదాల్లో 140 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. మరో 201 మంది పాక్షికంగా, తీవ్రంగా గాయపడ్డారు. గత ఏడాది 245 ప్రమాదాలు చోటుచేసుకోగా 137 మంది మరణించారు. మరో 304 మంది గాయపడ్డారు. అంటే నెలకు సుమారు 12 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతిచెందుతున్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

.jpeg)