దళిత బంధుతోనే దళితుల అభివృద్ధి...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన జాడి అవినాష్ కి దళితభందు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... దళితులు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by