పూర్తిగా కాలిపోయిన మహిళ మృతదేహం కలకలం...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని లక్షట్ పెట్ లక్షట్టిపేట మున్సిపాలిటీ పరిధి మహిళా మృతదేహం కలకలం. వివరాల్లోకి వెళితే... మున్సిపాలిటీ పరిధిలో శనివారం గుర్తు తెలియని మహిళా మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉన్న సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలి  వివరాలు, ఎవరైనా హత్య చేశారా లేదా ఆత్మహత్య చేసుకున్నా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. 




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by