DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని లక్షట్ పేట్ మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారం గ్రామానికి చెందిన దొంతుల మహేష్ (28) మంగళవారం వరి గడ్డి కట్టలు కట్టడానికి కూలి పనికి వెళ్లి... యంత్రంలో నుంచి కట్టలు తీస్తుండగా ప్రమాదవశాత్తు చెయ్యి అందులో పడి నుజ్జునుజ్జు అయింది. చూసిన స్థానికులు వెంటనే చికిత్స కోసం లక్షట్ పేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


