DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో అనుమానాస్పద స్థితిలో సింగరేణి కార్మికుడు మృతి. వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలో శాంతిఖని గనికి చెందిన సింగరేణి కార్మికుడు శనివారం బైపాస్ రోడ్డు కుంట రాములు బస్తీ ఏరియాలో రోడ్డు ప్రక్కన గల నీటి కుంటలో పోగుల సంతోష్ సింగరేణి కార్మికుడు అనుమానాస్పదంగా మృతి ఉన్నాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు మృతుడు గోలేటి టౌన్షిప్ కు చెందిన సింగరేణి కార్మికుడిగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతి పై దర్యాప్తు చేస్తామన్నారు.

