ఉరి వేసుకుని గృహిణి ఆత్మహత్య...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు మండల కేంద్రంలోని పుప్పాల హనుమాన్ వీధిలో గృహిణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన దుకాణ రేణుక (36) ఇంట్లో భర్త, పిల్లలు లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త రాజబాబు బట్టల దుకాణంలో పనిచేసుకుంటూ కుటుంబ పోషణ, ఇద్దరూ ఆడపిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రేణుక ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by