రోడ్డు ప్రమాదంలో 5ఏళ్ల చిన్నారి మృతి..!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 5 సంవత్సరాల బాలుడు మృతి. వివరాలు చూస్తే... కౌటాల మండలం యాపల్ గూడ గ్రామానికి చెందిన దుర్గం శ్రీకాంత్ కూతురిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనితో ప్రమాదానికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదమునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by