నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ విప్ అండ...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూర్  నియోజకవర్గం కి చెందిన ఐదుగురు నిరుపేద కుటుంబాలకు వైద్య ఖర్చులకు రూ.19.50 లక్షల విలువ చేసే LOC లు అందజేసిన ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఈ సందర్భంగా రామకృష్ణాపుర్ మున్సిపాలిటీకి చెందిన శ్రీవిద్యకు రూ.11 లక్షలు, రూపాయలు, మచ్చ గిరికి 2.50 లక్షలు, చెన్నూరు మండలం సుద్దాలకు చెందిన స్వరూపకు రూ.2.50 లక్షలు, జైపూర్ మండలం టేకుమట్లకు చెందిన తిరుమలకు రూ.1.50 లక్షలు, మిట్టపల్లికి చెందిన కీర్తనకు రూ.2 లక్షలు విలువ గల ఆర్థికసాయం అందించారు.








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by