నేతకాని మహర్ అధ్యక్షుడిని సన్మానం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- జైపూర్ మండలంలోని మిట్టపెల్లిలో గురువారం మంచిర్యాల జిల్లా నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లాధ్యక్షులుగా పొట్టల నాగరాజు ఎన్నికైన సందర్భంగా గ్రామస్తులందరూ ఆయనని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుపేదల కోసం అభివృద్ధి కోసం, సాయం చేసే వ్యక్తి కి  జిల్లా పదవి రావడం వలన చాలా ఆనందంగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.  





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by