యువత క్రీడల్లో రాణించాలి: యస్ఐ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- గ్రామీణ ప్రాంత  యువత చదువుతోపాటు, చెడు మార్గంలో పయనించకుండా క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని దేవపూర్ ఎస్సై విజయేందర్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం దేవపూర్ పోలీస్ స్టేషన్ లో గట్టురావుపల్లి గ్రామ యువతకు వాలీబాల్ కిట్స్, షార్ట్స్, టీషర్ట్స్ అందించారు. కమ్యూనిటీ పోలీస్ భాగంలో స్పోర్ట్స్ కిట్ అందించినట్లు యస్ఐ పేర్కొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by