DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే వెంకటపూర్ గ్రామానికి చెందిన వల్క సాగర్(22) అనే యువకుడు ఫుల్లుగా మద్యం తాగి..తాగిన మైకంలో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల మేరకు దేవాపూర్ ఎస్సై విజయేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

