మానవత్వం చాటుకున్న సామాన్య వ్యక్తి...

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలంలోని మామిడి గూడ గ్రామపంచాయతీకి కొత్తగా మంజూరైన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడానికి పుస్కురి నర్సింగరావు పెద్ద మనస్సుతో తన 4 గుంటలు భూమినీ పంచాయతీ భవన నిర్మాణానికి దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా... పుస్కురి నర్సింగరావు ను సర్పంచ్ సంపత్ నాయక్ మరియు ఉప సర్పంచ్ భాస్కర్  శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  కాసిపేట మండల తాసిల్దార్ దిలీప్ కుమార్, ఎంపిడిఓ అలీం గారు, పంచాయతీ కార్యదర్శి శ్వేత, పుస్కురి ప్రవీణ్ రావు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by