లారీ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే స్పాట్ డెడ్. వివరాల్లోకి వెళితే.... లక్షేట్టిపేట  మండలం గుళ్లకోట స్టేజి వద్ద బుధవారం రాత్రి  ఆవునూరి మల్లేష్ (45) అనే వ్యక్తి జాతీయ రహదారి దాటుతుండగా అధిక వేగంతో వస్తున్న లారీ ఒకేసారిగా ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by