ఘోర రోడ్డు ప్రమాదం...తృటిలో తప్పించుకున్న వ్యక్తి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుండి ఒక వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. వివరలోకి వెళితే.. మందమర్రికి చెందిన అరుణ్ అనే యువకుడు స్కూటీఫై వెళ్తుండగా స్థానిక టీఎన్జీవో భవన్ ముందు లారీ డీకోట్టింది. దీనితో స్కూట్టీని లారీ 100మీ లాక్కలింది. బైక్ నడుప్తున్నా అరుణ్ చకచక్యామతో తప్పించుకున్నాడు. లారీ నడుప్తున్నా వ్యక్తి పరారు అయ్యాడు. అరుణ్ కు ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by