DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి పట్టణంలోని 24 వ వార్డు కు చెందిన కత్తెర్ల సంతోష్ ఇట్టి వాళ్లే అనారోగ్య సమస్యతో మరణించగా. విషయం తెలుసుకున్న బాల్క ఫౌండేషన్ సభ్యులు శనివారం రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ అల్లముల ప్రభాకర్, యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్, ప్రవీణ్, బుచ్చయ్య, మొండయ్య, జీవన్, సంజీవ్ పాల్గొన్నారు.

