వైయస్ఆర్ టిపి ప్రచార కమిటీ నియామకం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- లక్షట్ పేట్ మండల కేంద్రంలోని ఐబి చౌరస్తాలో శనివారం రోజున వైయస్సార్ టిపి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల జిల్లా వైయస్సార్ టిపి పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షురాలుగా పెంద్రం శ్రీలతను, ఉపాధ్యక్షునిగా గట్రపల్లి మనోజ్ కుమార్ ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మా మీద నమ్మకంతో మా మీద ఉంచిన బాధ్యతకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ టిపి ఇతర నాయకులు పాల్గొన్నారు. 




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by