పూర్తిగా కాలిపోయి బయటపడుతున్న మృతదేహాలు...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమై పూర్తిగా కాలిపోగా పోస్ట్ మార్టం నిమిత్తం బాడీలను బయటికితీస్తుండగా ఒక్కొక్కటి పూర్తిగా కాలిపోయి బయటపడుతున్నాయి. వైద్యులు కూడా మృతదేహాలకు అక్కడే పోస్ట్ మార్టం చేస్తున్నట్లు తెలిపారు.  ఈ యొక్క ప్రమాదమునకు గల కారణాలు పరిశీలిస్తే ఎవరో కావలసికొని చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనుమానం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. 






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by