DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు 5,74,000 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కులను సోమవారం క్యాంపు కార్యాలయంలో అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


