మండల స్థాయి బోధనాభ్యసన సామాగ్రి మేళా...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నేల మండలకేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో మండల స్థాయి బోధనాభ్యసన సామాగ్రి మేళా తోలిమెట్టు-FLN కు ముఖ్యఅతిథిగా హాజరైన బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తోనే అన్ని విధాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, ఎంపీటీసీ తిరుపతి, కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, వేమనపల్లి మండల BRS పార్టీ అధ్యక్షులు వేణుమాధవ్, MEO మహేశ్వర్ రెడ్డి, మండలం లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు ఇతర బిఅర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by