ఉచిత క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో మార్వాడీ యువమంచ్-బెల్లంపల్లి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఉచిత జైపూర్ కాళ్ల అమరిక మరియు కెలిపర్ శిబిరాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, మార్వాడీ యువమంచ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by