DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తండ్రి కీ" శే" శ్రీ దుర్గం రాజం గారి 3వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి దుర్గం జయతార-చిన్నయ్య. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శీలత, లావణ్య, రమేష్, సురేష్, నారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు రమేష్, శ్రీనివాస్, కెమిశెట్టి శ్రీనివాస్, వాసు, మురళి, మధు, నియోజకవర్గ TRSV అధ్యక్షుడు అన్వర్, BRS నాయకులు సన్నీ, మౌనిక్, తదితరులు పాల్గొన్నారు.

