ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రికి వినతి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  బెల్లంపల్లి నియోజకవర్గం:-  హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖామాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని కలసి బెల్లంపల్లి నియోజకవర్గంలో దేవాలయాలు మరియు ఇతర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్, తాండూరు జడ్పీటీసీ బాణయ్య, ఆకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు, వేమనపల్లి మండల BRS పార్టీ అధ్యక్షుడు వేణు, BRS నాయకులు భీమాగౌడ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by