మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- నెన్నెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గుజ్జుల మల్లక్క కూతురు గుజ్జుల రజిత వివాహానికి మంగళవారం రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదలకు తోచినంత సహాయం చేయడంలో ఉన్నంత ఆనందం మరి ఇందులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by