DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల కాసిపేట 2 గని లో శుక్రవారం టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, సీనియర్ నాయకులు సెగ్గం శ్రీనివాస్, మస్కా రమేష్ ,రాజేంందర్, గణపతి తిరుపతి, పిరిసింగుల రాజు, క్రృష్ణమోహన్, గడిపెల్లి రాజేష్ ముద్దం మహెందర్, శశి, వెంకటేష్, అల్లం స్వామి ఆలయ కమిటీ మెంబర్ లు కోత్తపల్లి ఉదయ్, సింగతి క్రృష్ణ వెంకన్న మరియు టిబిజికెయస్ నాయకులు కార్యకర్తలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

