ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని మిషన్ భగీరథ ఇంట్రా సబ్ డివిజన్ కార్యాలయంలో ఇంట్రా డిఈ అజర్ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎందరో నాయకుల పోరాట ప్రతిఫలమే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి ఏఈఈ లు, బెల్లంపల్లి సూపర్వైజర్, డిజిటల్ మంచిర్యాల్ సీఈఓ దుగుట ప్రశాంత్, ఇతరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by