మానవత్వం చాటుకున్న డిజిటల్ మంచిర్యాల సీఈఓ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మంగళవారం వార్తా కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు ఒక పేషెంట్ కు అత్యవసరంగా బ్లడ్ కావాలని చెప్పడంతో వెంటనే స్పందించి డిజిటల్ మంచిర్యాల న్యూస్ సీఈఓ దుగుట ప్రశాంత్ ఓ పాజిటివ్ బ్లడ్ ను దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే గుణాన్ని కలిగి ఉండాలని, రక్తదానానికి మించిన దానం మరొకటి లేదని తెలిపారు. ఈ సందర్భంగా పేషెంట్ కుటుంబ సభ్యులందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by