DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసి గ్రౌండ్ లో బుధవారం మంచిర్యాల పోలీస్ శాఖ ( డిసిపి అఖిల్ మహాజన్ ) ఆధ్వర్యంలో జరిగే మంచిర్యాల పోలీస్ లీగ్ పోటీలను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్, బెల్లంపల్లి ఏసిపి మహేష్, సిఐ లు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



