DIGITAL MANCHERIAL NEWS:- నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో కోతుల బెడద తప్పడం లేదు. గ్రామంలోనికి కోతులు గుంపులు గుంపులుగా వచ్చి ఇండ్లలోనికి వచ్చి, ఇండ్లలోనున్న సామాన్లన్నీ ఎత్తుకు వెళుతున్నాయి. గ్రామంలో కోతుల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోతులతో గ్రామ ప్రజలకు ప్రమాదం పొంచి ఉన్నందువల్ల... సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడద నుండి కాపాడాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

.jpeg)