బీహార్ దొంగ పట్టివేత...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోగల ఫ్లైఓవర్ దగ్గర నుంచి గుర్తులేని వ్యక్తి బైక్ను దొంగతనం చేసుకొని తీసుకు వెళుతుండగా కొందరు అతన్ని పట్టుకొని కట్టేయడం జరిగింది. దొంగతనం చేసిన వ్యక్తి బీహార్ అతను కావడంతో దొంగతనాలు చేయడానికి ఎంతమంది వచ్చారు. బైకుల దొంగతనం చేయడానికి వచ్చారా లేదా చిన్నపిల్లలు ఎత్తుకుపోవడానికి వచ్చారా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by