DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలంగాణ నేతకాని మహార్ విద్యార్థి సంఘం (TNMVS) నూతన సంవత్సర క్యాలెండర్-2023 ను ఆవిష్కరించిన బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్ కృష్ణ, కో ఆప్షన్ సభ్యుడు వెంకటేష్, ఇతర ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, అధికార ప్రతినిధి యాదగిరి, ఎస్సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్, టిఎన్ఎమ్వీఎస్ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి బోర్లకుంట రాజేష్ నేత, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దుర్గం భాను ప్రసాద్, నెన్నెల, వేమనపల్లి, తాండూరు, కాసిపేట మండలాల అధ్యక్షులు గోమాస క్రాంతి కుమార్, దుర్గం శ్రీనివాస్, గొల్లపల్లి రమేష్, సంకూరి సురేష్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

