DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, BRS పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు KCR 69వ పుట్టినరోజు సందర్భంగా వారు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో భాగంగా మరెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని ప్రార్థిస్తూ బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, BRS, BRSY, BRSV నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

