చింతగుడెం- యాప గ్రామంలో నేతకానీ మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం కమిటీ ఎన్నిక.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ నేతకానీ మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం కాసిపెట మండల కమీటి ఆద్వర్యం లో మండల అద్యక్షులు దుర్గం మహేందర్ ఆదేశాల మేరకు చింతగుడెం- యాప గ్రామ కమీటి వేయడం జరిగింది. గ్రామ కమిటీలో భాగంగా అద్యక్షులు: దుర్గం హరికృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్: చిర్రకుంట వెంకటేష్, ప్రధాన కార్యదర్శి: చిర్రకుంట రాజేందర్, ఉపాద్యాక్షులు: చిర్రకుంట తిరుపతి ,జాయింట్ సెక్రెటరీ: దుర్గం సురేష్, అస్సిటెంట్ సెక్రెటరీ: చిర్రకుంట సోమయ్య, పబ్లిక్ సెక్రెటరీ: చిర్రకుంట సంతోష్, కొశాదీ కారి: పెరుగు అంజన్న, ముక్య సలహాదారులు: పెరుగు మల్లయ్య, చిర్రకుంట దాసు ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం సంజీవ్ కుమార్, ఉపాద్యాక్షులు సొధారి సురేష్, పబ్లిక్ సెక్రెటరీ శశి కుమార్, చింత గూడెం గ్రామ మహిళా అద్యక్షురాలు చిర్రకుంట శంకరమ్మ మరియు కుల పెద్దలు, కులస్థులు చిర్రకుంట జయరాం పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by