DIGITAL MANCHERIAL NEWS:- నెన్నెల మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన డి.శ్రీశ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, చికిత్స నిమిత్తం 4,00,000 రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి వారికి అందచేసి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,వారి సతీమణి శ్రీమతి జయతార. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ... బిఆర్ఎస్, కెసిఆర్ ప్రభుత్వం పేదలకు ఎంతో అండగా నిలుస్తుంది తెలిపారు.


