1.25 కిలోల గంజాయి స్వాధీనం...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లో గంజాయి ఇతర ప్రాంతం ల నుండి తీసుకు వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్ ఐ లచ్చన్న మరియు సిబ్బంది తో కలిసి మందమర్రి లోని టోల్ ప్లాజా వద్ద అనుమానస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను( A1. మైనర్ , A2) దుగుట ప్రశాంత్) లను అదుపులోకి తీసుకోని, వారిని ప్రశ్నించగా వారు చెప్పిన సమాచారం మేరకు మంచిర్యాల లోని రెడ్డి కాలనీలో ఓ ఇంట్లో తనిఖీ చేయగా 1.25 కిలోల గంజాయి పట్టుబడడంతో నిందితులని అదుపులోకి తీసుకొని, ఒక బైకును, రెండు మొబైల్ ఫోన్లను, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by