రోడ్డు ప్రమాదం ఆటో డ్రైవర్ మృతి...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని పోలంపల్లి స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం వ్యక్తం మృతి. వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి హనుమాన్ బస్తికి చెందిన పొట్ట గట్టయ్య ఆటో డ్రైవర్ మృతి కన్నెపల్లి మండలంలోని పోలంపల్లి స్టేజి దగ్గర మంగళవారం ఉదయం ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదమునకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by