సర్పంచ్ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందుల పంపిణీ...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలంలోని మామిడి గుడా గ్రామపంచాయతీ లో సోమవారం సర్పంచ్  లవుడ్యా సంపత్ అధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, ఓ.ఎస్ రవీందర్, నారాయణా, నవీన్, సాయి కిరణ్, రైతులు కొర్ర దేవి, భీము, జంగు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by