DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం... వివరాల్లోకి వెళితే జిల్లా కేంద్రంలోని సున్నం బట్టి వాడ సమీపాన జాతీయ రహదారిపై వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి వస్తున్న లారీ ఒకేసారి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఇటువంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

