DIGITAL MANCHERIAL NEWS:- మేడారంలోని శ్రీ సమ్మక్క, సారక్క దేవతలను దర్శించుకుని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ సిద్ధు, BRS నాయకులు చిన్నరాజయ్య, దుర్గం రాజేష్, జాడి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.


