యువకుడి ట్వీట్ కు స్పందించి ఆర్టీసీ బస్సు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- యువకుడు చేసిన ట్విట్ కు స్పందించి పంపించిన సంఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కొనంపేట గ్రామానికి బస్ పునఃప్రారంభం చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి ట్వీట్ చేయగా... పరిశిలించి ఏర్పాటు చేయాలని పలు మార్లు మంచిర్యాల డీఎం కి సిఫారసు చెయ్యడం జరిగింది కానీ 4నెలలు గడిచినా DM పట్టించు కొక పోవడం తో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ట్వీట్ చేయగా స్పందించిన ఆర్టీసీ ఎండీ పరిశిలించి కొనంపేట గ్రామానికి బస్ పునఃప్రారంభం చేయాలని మంచిర్యాల DM కి అటాచ్ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ త్వరగా... గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by