DIGITAL MANCHERIAL NEWS:- తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆయుష్మాన్ భారత్ కార్డు ను తీసుకోవాలని కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు దుగుట ప్రశాంత్ తెలిపారు. మంగళవారం మండలంలో ఏర్పాటు చేసిన క్యాంపులో మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు అని తెలిపారు.

