DIGITAL MANCHERIAL NEWS:- భీమిని మండలం వీగాం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ గట్టు తులసిబాయి గారి భర్త రామాగౌడ్ అనారోగ్యంతో గురువారం ఉదయం మరణించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి AMC చైర్మన్ నిరంజన్, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ, స్థానిక ఎంపీటీసీ మమత-శ్రీను, వీరాపూర్ సర్పంచ్ అశోక్ గౌడ్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ BRS పార్టీ అధ్యక్షుడు వెంకగౌడ్, నాయకులు భీమగౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

